Wednesday, January 22, 2025

ఆప్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మహారాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. అధినేత సిఎం కెసిఆర్ జాతీయ దార్శనికత, పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు ఈ పార్టీలో చేరుతున్నారు.

ఈమేరకు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి, ఆప్ మహారాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న హరిభవ్ రాథోడ్ తన పదవికి, ‘ఆప్’ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు సిఎం కెసిఆర్ సమక్షంలో శనివారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు ఆప్ పార్టీ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News