Wednesday, January 22, 2025

మహాత్ముని మనవడు అరుణ్‌గాంధీ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మంగళవారం అస్వస్థత కారణంగా మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో కన్నుమూశారు. ఆయనకు 89 సంవత్సరాలు. రచయిత, సామాజిక -రాజకీయ కార్యకర్త అయిన అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. 1934 ప్రిల్ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు జన్మించిన అరుణ్ గంధీ తన తాతగారి అడుగుజాడల్లో నడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News