Wednesday, January 22, 2025

మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి అనుమతి రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతిని రద్దు చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. ఫ్యాకల్టీ, సదుపాయాల కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్, సీసీ కెమెరాలు లేకపోవడమే కారణమని తెలిపింది. ఈ ఏడాది రెండు సార్లు తనిఖీలు చేసి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. లోపాలను సవరించుకుని కమిషన్ వద్ద మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News