Sunday, February 2, 2025

చివరలో మూడు సిక్స్‌లు బాదిన ధోని (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. సిఎస్‌కె తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికి ముంబయిని గెలుపించుకోలేకపోయాడు. ధోని చివరలో మూడు సిక్స్‌లు బాది అందరినీ అలరించాడు. ఆ మూడు సిక్స్‌లో సిఎస్‌కెను గెలిపించాయని ధోని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ధోని సిక్స్‌లే హైలెట్‌గా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News