Monday, January 20, 2025

గుంటూరు కారం టీమ్ కు మహేష్ సంక్రాంతి ట్రీట్..

- Advertisement -
- Advertisement -

గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతుండడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి మూవీ టీమ్ కు మహేష్ బాబు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు. ఈ పార్టీకి దిల్ రాజు దంపతులు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి లతోపాటు నిర్మాత నాగవంశీలు హాజరయ్యారు.

మహేష్ భార్య నమ్రత కూడా వీరితో జాయిన్ అయ్యి పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను మహేష్ బాబు ట్వీటర్ ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News