Friday, January 10, 2025

సూపర్ స్టార్ స్టన్నింగ్ లుక్

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజ మౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలి సిందే. భారీ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తెరకె క్కనుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని తెరకెక్కించడానికి దర్శకుడు రాజమళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు తన లుక్‌ను మార్చుకున్నాడు. తాజాగా మహేశ్ ఓ యాడ్‌లో స్టన్నింగ్ లుక్, సాలిడ్ ఫిజిక్‌తో అదర గొట్టాడు. దీంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ లెవెల్ పర్ఫెక్ట్ కటౌట్ మహేష్ అని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు.ఈ సినిమాలో కళ్లు చెదిరె యాక్షన్ సీన్లు ఉంటాయని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News