Sunday, April 6, 2025

శంకర్‌పల్లిలో మహేష్‌బాబు సతీమణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబు భార్య సతీమణి నమ్రత శిరోద్కర్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. శంకర్‌పల్లి పరిధిలోని గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని నమ్రత కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆమె శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. దీంతో మహేష్, నమ్రత అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News