Friday, December 20, 2024

సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించిన మహేశ్ బిగాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌ను బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రగతిభవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగే శుభ కార్యానికి రావాలని సిఎంను ఆహ్వానించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News