Monday, December 23, 2024

సివిల్స్ విజేతకు సన్మానం

- Advertisement -
- Advertisement -

Mahesh bhagwat honor for Civils winner

హైదరాబాద్: ఇటీవల యూపిఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 69వ ర్యాంక్ సాధించిన గడ్డం సుధీర్‌కుమార్ రెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. సుధీర్‌కుమార్ రెడ్డి సివిల్స్‌కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వద్ద మెంటర్ షిప్ చేశాడు. ఈ క్రమంలోనే సుధీర్‌కుమార్‌రెడ్డి శనివారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సిపిని కలిశారు. సివిల్స్ విజేతకు మెమోంటోఅందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News