Monday, December 23, 2024

మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మహిళా బంధు ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

Mahila bandhu celebrations at Mayor’s Camp office

 

హైదరాబాద్ : బంజరాహిల్స్ డివిజన్‌లోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో‘ మహిళా బంధు’ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్‌మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జిహెచ్‌ఎంసి శానిటేషన్ సిబ్బందికి శాలువాకప్పి, వారికి దుస్తులు అందచేసి ప్రత్యేకంగా సత్కరించారు. అంతే కాకుండా కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, శాదీముభారక్ సంబంధించిన చెక్కులను 38 మంది లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా మేయర్ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని శానిటేషన్ కార్మికులతో కలిసి కేట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News