Monday, December 23, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న హోంమంత్రి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ మొక్కలు నాటారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఎంపి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Mahmud Ali plant saplings on his birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News