Monday, January 20, 2025

రేపటి నుంచి నా ఇంటికి సిబిఐని పంపిస్తారేమో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటునుంచి తన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం సభనుంచి తనను బహిష్కరించిన తర్వాత పార్లమెంటు వెలుపల ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. ‘ ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేవలం ఇద్దరు వ్యక్తులు చెపిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. నన్ను వేధించేందుకు రేపటినుంచి నా ఇంటికి సిబిఐని పంపిస్తారేమో’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News