Monday, December 23, 2024

లిఫ్ట్‌లో ఊపిరాడక పని మనిషి మృతి

- Advertisement -
- Advertisement -

Maid dead in Lift in Mettuguda

హైదరాబాద్: లిప్ట్‌లో ఇరుక్కొని ఊపిరాడక ఓ మహిళ మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని షేక్‌పేటలో జరిగింది. వీణ అనే మహిళ ఇండ్లలో పని చేస్తూ లక్ష్మినగర్ లో నివసిస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇళ్లలో పని కోసమని ఓ ఆపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ ఎక్కింది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఊపిరాడక ఆమె దుర్మరణం చెందింది. ఆ సమయంలో ఎవరూ నిద్రలేవకపోవడంతో ఆమె కన్నుమూసిందని స్థానికులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News