Sunday, January 19, 2025

సాగర్‌లో యథాస్థితిని కొనసాగించండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నవంబర్ 28నాటి యథాస్థితిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు విజ్ణప్తి చేశారు. ఏపి ప్రభుత్వం కుడి కాలువకు విడుదల చేస్తున్న నీటిని నిలిపివేయించాలని, పోలీసు బలగాలను అక్కడి నుంచి వెనక్కు పంపాలని కోరారు. ఈ నెల ఒకటిన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు సాగర్‌లో యథాస్థితిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News