Monday, January 27, 2025

మేకిన్ తెలంగాణ విజయవంతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సుల్తాన్‌పూర్‌లోని తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఉన్న అకృతి ఐ కేర్, కంటివెలుగు కార్యక్రమా నికి 25 లక్షల అద్దాలను పంపిణీ చేసిందని ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మేకిన్ తెలంగాణకు నిజమైన విజ యవంతమైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా, ఆకృ తి ఐ కేర్ ఇప్పటికే 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. 2020 మార్చిలో కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News