Sunday, December 22, 2024

మలక్ పేట స్పెషల్ డ్రైవ్.. 10 బస్సులు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా నగరంలో ప్రవేశించిన 10 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. అందులో ప్రయాణికులను ఇబ్బందులు కలగకుండా ఇతర వాహనాలలో తరలించారు. ఈ డ్రైవ్ మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో జరిగాయి. నగరంలోకి రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకే ప్రైవేట్ బస్సు లు. భారీ వాహనాలకు అనుమతి ఉందని తెలిపారు. ఇతర సమయాల్లో నగరంకి ప్రవేశిస్తే చర్యలు ఉంటాయని చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News