Thursday, September 19, 2024

’సర్దార్ 2’లో హీరోయిన్‌గా మాళవిక మోహన్…

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి ’సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే సర్దార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.

ఈ చిత్రంలో బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News