Wednesday, January 22, 2025

ఫైట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న మాళవిక మోహన్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

అందాల తార మాళవిక మోహనన్ ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ విక్రమ్ హీరో గా పా. రంజిత్ దర్శకత్వంలో తంగాలాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం మాళవిక… మెహన్ సిలంబాట్టం అనే ప్రాచిన ఆత్మ రక్షణ విద్యలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ ఫైట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోను ఈ బ్యూటీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సిలంబం అనే అద్భుత ప్రపంచంలోకి తొలి అడుగు వేశానని ఈ సందర్బంగా మాళవిక పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News