Wednesday, September 18, 2024

మళయాళ నటుడు మముక్కోయ ఆకస్మిక మృతి

- Advertisement -
- Advertisement -

మలపురం : ఆనాటి మళయాళ నటుడు మముక్కోయ (76) ఆకస్మికంగా బుధవారం ఉదయం మృతి చెందారు. గత సోమవారం ఆయన కేరళ లోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారి కుప్ప కూలిపోవడంతో వెంటనే మలప్పురం లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్ తరువాత మెదడు రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మరణించారు. 1970 లో సినీరంగ ప్రవేశం చేసిన మముక్కో ఎన్నో సినిమాల్లో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News