Monday, January 20, 2025

బాక్సాఫీసును కొల్లగొడుతున్న మలయాళం సినిమాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకప్పుడు మలయాళం సినిమాలంటే అంతగా ఎవరూ చూసేవాళ్లు కాదు, పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని మలయాళం సినిమాలు… ప్రేమలు, బ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం, వర్షంగల్కు శేషం వంటివి బాగానే ఆదరణ పొందాయి. కేరళ సాంప్రదాయిక మార్కెట్ లోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ మార్కెట్ లాభాలు చూస్తున్నాయి. ప్రధానంగా తమిళ్, తెలుగు మార్కెట్ లలో గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. స్టోరి ఐడియా,  స్క్రిప్ట్ మలయాళం సినిమాలను ముందుకు నడిపిస్తున్నాయి.

సాధారణంగా మలయాళం బడ్జెట్ సినిమాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్లలో పూర్తవుతుంటాయి. టెక్నికల్ గా, సినిమాటిక్ గా ఉంటాయి.  మలయాళం బిగ్ స్టార్ ఫిలిమ్స్ మటుకు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లలో నిర్మిస్తుంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News