Thursday, January 23, 2025

సూపర్‌స్టార్ మమ్ముట్టికి మాతృ వియోగం!

- Advertisement -
- Advertisement -

కొచ్చి: సూపర్‌స్టార్ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వార్ధక్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఆమెకు మమ్ముట్టియే కాక మరి ఐదుగురు సంతానం ఉన్నారు. కొచ్చికి సమీపంలోని చెంబు గ్రామంలో ఆమె చాలా మందికి తెలుసు. చెంబు ముస్లిం జమాత్ మస్జిదులో సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News