Tuesday, December 3, 2024

భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు నేడు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన తన సతీమణి షాజిదాతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఆయన ఐదు రోజులపాటు దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.భారత్ లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి.

Mohammad Muizzu: Maldives President Muizzu to begin 5-day state visit..

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News