Friday, December 20, 2024

ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది..

- Advertisement -
- Advertisement -

ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చి ఓ మహిళా ప్రపంచ రికార్డు సృష్టించింది. గతేడాది ఉత్తర ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హాలిమా సిస్సే ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు దీన్ని ప్రపంచ రికార్డ్ గా గుర్తించింది.

ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలిపింది. కాగా, హాలిమా సిస్సే గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది. మరో విశేషమేమంటే.. పుట్టిన పిల్లలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News