Wednesday, January 22, 2025

రాజస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగ

- Advertisement -
- Advertisement -

Malinga as Rajasthan fast bowling coach

 

ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్టార్ లసిత్ మలింగను నియమించింది. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మలింగ కొనసాగుతున్నాడు. ఐపిఎల్‌లో మలింగ రికార్డు స్థాయిలో 170 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్‌లో మలింగ సేవలను ఉపయోగించుకోవాలని రాజస్థాన్ టీమ్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అతని ఫాస్ట్ బౌలర్ కోచ్‌గా ఎంపిక చేసింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో మలింగకు ఎంతో మెరుగైన రికార్డు. యార్కర్స్ స్పెషలిస్ట్‌గా అతను పేరుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ విజయాల్లో మలింగక కీలక పాత్ర పోషించాడు. అతను 2019లో ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News