Thursday, January 23, 2025

ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు

- Advertisement -
- Advertisement -

Mall practice cases against five students

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 94.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,47,295 మంది విద్యార్థులకు 4,24,438 మంది హాజరుకాగా, 22,857(5.1 శాతం) గైర్హాజరయ్యారు. ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు.పెదపల్లి, జగిత్యాల్, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News