Sunday, December 22, 2024

ఈటలకు మల్లారెడ్డి బూస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లా రెడ్డి ఓ పెళ్లి వేడుకల్లో రాజేందర్ వద్దకు వెళ్లి ‘‘నువ్వే గెలుస్తున్నావన్నా’’ అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ గా మారింది. మల్కాజిగిరిలో బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డితో ఈటల పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అనడం వైరల్ గా మారింది.

Etela 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News