Monday, December 23, 2024

కెసిఆర్ బర్త్ డే…. మొక్కలు నాటిన మల్లారెడ్డి

- Advertisement -
Malla reddy planted trees in KCR Birth Day
మేడ్చల్: మేడిపల్లి మండలం నూతన రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మేయర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ గౌడ్, యువనాయకులు డా భద్ర రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News