Monday, December 23, 2024

పవన్ కు విలన్‌గా చేయమని బతిమలారు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేమ్ ఫేమన్’ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీశ్ శంకర్ కోరారు. ఈ పాత్ర కోసం తనని గంటన్నరసేపు బతిమలాడినా అంగీకరించలేదు. మద్యపానం, ధూమపానం, పబ్‌లకు తిరగ డం, డ్రగ్స్ తీసుకోవడం, షికార్లు చేయడం, అమ్మాయి వెంట పడడం లాం టివి చేస్తే ఎవరూ ఫేమస్ కారు. ఎదగాలంటే కష్టపడాలి.

నేను ఎదగాడాని కి ఎన్నో చేశా. పాలు అమ్మిన, పూల మ్మిన.. కాలేజీలు పెట్టా, వాటి ద్వారా టాప్ డాక్టర్లను, సైంటిస్టులను, ఇంజనీర్లను తయారు చేశాను.. అదీ ఫేమ స్ కావడం అంటే. యువత కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. సుమంత్ ప్రభాస్ చాలా స్మార్ట్ హీరో. తను తెలంగాణ ప్రభాస్. మంచి కంటెన్ వున్న సినిమాలు ఇవ్వడంలో ఛాయ్ బిస్కట్ చాలా ఫేమస్. నిర్మాతలు అనురాగ్ శరత్ చాలా మంచి అభిరుచి వున్న నిర్మాతలు’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News