Sunday, January 19, 2025

మల్లన్న సాగర్ నుంచి ట్రయర్ రన్ ను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్ కుకుకునూర్ ప్రారంభించారు. పల్లి మండలం మంగోల్ గ్రామంలో వాటర్ ట్రీట్ మెంట్ 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1212 కోట్ల రూపాయలతో రోజుకి 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయడానికి రాష్ట్రంలోనే అతిపెద్దదిగా నిర్మించారు. ఈ ప్టాంట్ ను నీటి శుద్దికరణ కోసం వాడనున్నారు. సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాల వాసులకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News