Sunday, January 19, 2025

ఎన్నికల కోసం ‘రాజకీయం’గా ఆర్మీ వినియోగం: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం రాజకీయంగా మోడీ ప్రభుత్వం ఆర్మీని వినియోగించుకుంటోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం సాగించడానికి వీలుగా దేశం మొత్తం మీద 822 సెల్ఫీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్మీని మోడీ ప్రభుత్వం ఆదేశించిందని ఖర్గే ఆరోపించారు.

దేశాన్ని రక్షిస్తున్న మన సాహస సైనికులను ప్రజాదరణ పెంపొందించుకోడానికి మోడీ వినియోగిస్తోందని, ఈ విధంగా గత 75 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News