Sunday, February 23, 2025

మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హిందూ సురక్ష పరిషత్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో పంజాబ్‌లోని కోర్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు జారీచేసింది. ఇటీవల ముగిసిన కర్నాటక ఎన్నికల ప్రచారంలో బజరంగ్ దళ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను ఖర్గేపై భరద్వాజ్ కేసు పెట్టారు. బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News