Thursday, January 23, 2025

హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే

- Advertisement -
- Advertisement -

Kharge continues to be loyal to Congress party

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. టిపిసిసి నేతలు ఖర్గేకు స్వాగతం పలికారు. గాంధీభవన్‌లో పిసిసి సభ్యులతో ఖర్గే భేటీ కానున్నారు. పిసిసి మెంబర్లు మద్దతు ఇవ్వాలని ఖర్గే కోరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఖర్గేతో పాటు శశిథరూర్ బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News