Wednesday, December 25, 2024

నుపుర్‌శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను అరెస్టు చేయాలి: మమత

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee demand to arrest of Nupur Sharma

కోల్‌కతా: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. వీరి వ్యాఖ్యలను ద్వేషపూరితమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశంలో హింసకు దారి తీయడమే కాక, వర్గాల మధ్య విభజన జరిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాలను, విశ్వాసాలను గౌరవిస్తూ, శాంతిని కాపాడాలని దేశ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

Mamata Banerjee demand to arrest of Nupur Sharma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News