Monday, December 23, 2024

అఖిలేశ్‌కే నా మద్దతు : మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

Injustice done to Bengal by rejecting Netaji tableau

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోయినా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8న తాను ఓ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు చెప్పారు. 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి టీఎంసీ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News