Monday, December 23, 2024

ఎమ్మెల్సీ కవితను గజమాలతో సత్కరించిన మమతాగుప్తా

- Advertisement -
- Advertisement -

గోషామహల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ కార్పోరేటర్ మమతా సంతోష్‌గుప్తా , శాంతిదేవి తదితరులు గజమాలతో సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News