Monday, January 20, 2025

భార్య సహా కుటుంబసభ్యులను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యవత్మాల్ జిల్లాలోని కలాంబ్‌లో ఓ వ్యక్తి తన భార్య, మామతో సహా నలుగురిని హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు గోవింద్ పవార్‌ను కలాంబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎస్పీ యవత్మాల్ పవన్ బన్సోద్ సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎందుకు హత్యలు చేసాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News