Monday, January 20, 2025

నకిలీ స్వీట్లు తయారు చేస్తున్న నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నకిలీ స్వీట్లను తయారు చేస్తున్న నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న మిల్క్‌ఫౌడర్‌ను నగరానికి తీసుకుని వచ్చి నకిలీ స్వీట్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఈ స్వీట్లు తిన్న వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు దాడి చేశారు. కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News