Sunday, December 22, 2024

మావోల పేరిట బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for making threats in name of Maoists

నిర్మల్: మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. డబ్బులు డిమాండ్ చేస్తూ రాజేంద్రప్రసాద్ బెదిరింపు లేఖలు పంపాడు. సిరిసిల్ల, నిర్మల్ లో నాయకులు, వ్యాపారులు, టింబర్ డిపోల నిర్వహలకు బెదిరింపు లేఖలు పంపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు వద్ద జనశక్తి లేఖలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News