Wednesday, January 22, 2025

నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for printing fake currency

హైదరాబాద్: నగరంలో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బండ్గగూడకు చెందిన వ్యక్తి నుంచి రూ. 3లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రమేష్ నుంచి ల్యాప్ టాప్, ప్రింటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితురాలు రామేశ్వరి పరారీలో ఉన్నట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News