Thursday, January 23, 2025

షోరూంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

man arrested for theft in showroom in hyderabad

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి సిల్వర్ షైన్స్ షోరూమ్ లో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7.80 లక్షల విలువైన 6.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. గత ఏప్రిల్ 30న మజిద్ ఖాన్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News