Monday, January 20, 2025

మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు.. కట్టేసి కొట్టిన స్థానికులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తికి దేమశుద్ధి చేశారు. మహిళలు స్నానం చేస్తుండగా ఆంటోనీ అనే వ్యక్తి వీడియాలు తీశాడు. గమనించిన స్థానికులు ఆంటోనీని చెట్టుకు కట్టేసి చితకబాదారు. బాధిత మహిళ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News