- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విచారణలో మిరాజ్ సమాధానంతో రైల్వే పోలీసులు విస్తుపోయారు. పెళ్లి చేయిస్తానని మోసం చేసిన మహిళను బెదిరించేందుకే కాల్ చేసినట్టు వెల్లడించాడు. పెళ్లి చేయిస్తానని రూ.50 వేలు తీసుకుని మోసం చేసిందని మిరాజ్ తెలిపాడు. రైలులో వెళ్తున్న మహిళ బుట్టలో బాంబు ఉందని చెప్పినట్లు పేర్కొన్నాడు.
- Advertisement -