Sunday, February 23, 2025

వైద్య కళాశాలల్లో సీట్లిప్పిస్తామని మోసం.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested in Cheating on medical college seats

హైదరాబాద్: వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు పలువురు విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమాయక ప్రజలను కేటుగాళ్లు ఏదో రకంగా మోసం చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News