Monday, December 23, 2024

రాజేంద్రనగర్‌లో మైనర్‌పై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో చోటుచేసుకుంది. మైనర్ బాలికకు యువకుడు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక యువకుడిని ప్రతిఘటించి తన చరలో నుండి తప్పించుకొని బాలిక ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు మైలార్‌దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసుకొని నిందితుడుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News