Friday, April 25, 2025

రాజేంద్రనగర్‌లో యువకుడిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

man attacked with knives in Rajendra nagar

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఏవీఎస్ రెడ్డి కాలనీలో కత్తి పోట్ల కలకలం రేగింది. రాకేష్ అనే యువకుడిపై నలుగురు యువకులు కలిసి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రాకేష్ కు తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బర్త్ డే పార్టీలో సెల్ ఫోన్ విషయంలో వివాదం తలెత్తింది. బాధితుడు రాకేష్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ యువకుడిని పట్టుకున్నారు. మిగిలిన మరో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News