Sunday, December 22, 2024

ప్రేమ వ్యవహారం… నల్గొండలో యువకుడు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నిడమనూర్: నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం గుంటుపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఓ యువకుడిని దారుణం హత్య చేశారు. మృతుడిని నవీన్(24)గా గుర్తించారు. యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్లుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News