Wednesday, January 22, 2025

వివాహేతర సంబంధం.. 50 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య…

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జునెగావ్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లయ్య (50) అనే వ్యక్తిని హత్య చేసింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News