Monday, January 20, 2025

జనగామ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

man brutally murdered in jangaon district

లింగాల: జనగామ జిల్లాలో మంగళవారం దారుణం  చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రవి అనే వ్యక్తిని భాస్కర్ అనే వ్యక్తి కొట్టి చంపేశాడు. ఈ సంఘటన లింగాల గణపురం మండలం నేలపోగుల గ్రామంలో జరిగింది. హత్యకుగల కారణాలను భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రవి అనే వ్యక్తి తనపై దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసమే తాను దాడికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News