Wednesday, January 22, 2025

కొవ్వూరులో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

man brutally murdered in Kovvur

అమరావతి: అనంతపురం జిల్లా కొవ్వూరులో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అశోక్ అనే వ్యక్తిని స్నేహితుడు దారుణంగా కొట్టి చంపేశాడు. నిందితుడిని శ్రీనివాస్ గా గుర్తించారు. అప్పుడబ్బులు ఇవ్వకపోవడమే హత్యకు కారణమని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News