Sunday, December 22, 2024

కట్టంగూరులో యుకుడు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally murdered in nalgonda district

కట్టంగూరు: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజశేఖర్(27)ను స్నేహితుడు చంపేశాడు. గత నెల 31న రాజశేఖర్ ను వెంకన్న చంపి పూడ్చిపెట్టాడు. కట్టంగూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News